ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం, చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు పోటీ పడ్డారు.
#ChandrababuNaidu #Kuppam #PrajaVedika #TDP #AndhraPradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️